ఒకే గుత్తికి 19మామిడి కాయలు | for 1 branch it consists 19 mangoes | Sakshi
Sakshi News home page

ఒకే గుత్తికి 19మామిడి కాయలు

Published Wed, Mar 18 2015 9:25 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఒకే గుత్తికి 19మామిడి కాయలు - Sakshi

ఒకే గుత్తికి 19మామిడి కాయలు

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే గుత్తికి 19మామిడికాయలు...

కొండాపూర్ : ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే గుత్తికి 19మామిడికాయలు కాసిన వింత దృశ్యం కరీంనగర్ జిల్లా మేడిపెల్లి మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకొంది. మండలంలోని కొండాపూర్ శివారులో గల ఎండీ తాజోద్దిన్‌కు చెందిన మామిడితోటలో ఓ చెట్టుకు గల గుత్తికి 19మామిడికాయలు కాయడం విశేషం. రెండు సంవత్సరాల చెట్టుకే ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుండడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

-కొండాపూర్ (మేడిపెల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement