హోస్ట్ డిజైనర్! | Host designer! | Sakshi
Sakshi News home page

హోస్ట్ డిజైనర్!

Published Fri, Jan 9 2015 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

హోస్ట్ డిజైనర్!

హోస్ట్ డిజైనర్!

టీవీ షో పాపులర్ హోస్ట్ ఎలెన్ డిజనరస్ కొత్త అవతారమెత్తింది. డిజైనర్‌గా మారి తన డ్రెస్‌ను తనే డిజైన్ చేసుకుంది. ఈ ఏడాది పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్‌కు విభిన్నమైన క్రీమ్ కలర్ ట్రాక్‌సూట్.. దానిపై సెయింట్ లారెంట్ షర్ట్ ధరించి వచ్చిన ఈ భామ అందర్నీ ఆకట్టుకుంది. ‘ఇది నేనే డిజైన్ చేశా. ఎంటర్‌ప్రెన్యూర్ క్రిస్ బర్చ్‌తో కలసి ఓ ఫ్యాషన్ వెంచర్ ప్లాన్ చేశా. త్వరలోనే లాంచ్ చేస్తాం. నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది’ అని ఎలెన్ చెప్పింది. ఈ రీటైల్ ఫ్యాషన్ చైన్‌కు మాస్టర్ మైండ్ సి.వండర్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ టోరీ బర్చ్. డిజనరస్ బ్రాండ్‌కు ‘ఈడీ’గా పేరు పెట్టారు. ఈ ఏడాది మేలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement