పండగ వచ్చిందే పిల్లా... | lakme fashion week in golkonda hotel | Sakshi
Sakshi News home page

పండగ వచ్చిందే పిల్లా...

Published Sat, Mar 14 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

పండగ వచ్చిందే పిల్లా...

పండగ వచ్చిందే పిల్లా...

సరికొత్త వస్త్ర డిజైన్‌లతో క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్ సిటీవాసుల ముందుకొస్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు
 జరగనున్న ఎగ్జిబిషన్ కర్టన్‌రైజర్ శనివారం మాసబ్‌ట్యాంక్ హోటల్ గోల్కొండలో జరిగింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ డిజైనర్లు వివేక్ కుమార్, సయంతన్ సర్కార్, అమల్‌రాజ్ సేన్‌గుప్తా తమ లేటెస్ట్ కలెక్షన్స్ ఇందులో ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. విభిన్న డ్రెస్సులతో పాటు జ్యువెలరీ, షూస్, హోమ్ ఫర్నిషింగ్స్, డెకరేషన్ ఐటెమ్స్ వంటివన్నీ ఒకే చోట లభ్యమయ్యే ప్రదర్శన ఇదన్నారు. ఈ కర్టెన్‌రైజర్‌లో నిరుపేద చిన్నారులతో ఉగాది వేడుకలు, మహిళ సాధికారత సంబరాలను నిర్వహించారు. చిన్నారులు శారీల్లో సంప్రదాయ సిరులు ఒలికించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement