నసీరుద్దీన్స్ యాక్షన్ మేడీజీ..? | Naseeruddin Shah might write handbook for training young actors | Sakshi
Sakshi News home page

నసీరుద్దీన్స్ యాక్షన్ మేడీజీ..?

Published Mon, Nov 10 2014 11:14 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

నసీరుద్దీన్స్ యాక్షన్ మేడీజీ..? - Sakshi

నసీరుద్దీన్స్ యాక్షన్ మేడీజీ..?

ఢిల్లీ, ముంబైలలోని యాక్టింగ్ స్కూళ్లలో ఇస్తున్న శిక్షణలో ఎలాంటి పస లేదని..

ఢిల్లీ, ముంబైలలోని యాక్టింగ్ స్కూళ్లలో ఇస్తున్న శిక్షణలో ఎలాంటి పస లేదని, విద్యార్థులకు నటన నేర్పించే పద్ధతి ఇది కాదని సెలవిస్తున్నాడు విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా. ఔత్సాహికులకు నటనలో పాఠాలు చెప్పేందుకు త్వరలోనే ఒక పుస్తకం రాయాలనుకుంటున్నానని చెప్పాడు. ‘అండ్ దెన్ వన్ డే-ఏ మెమోయిర్’ పేరిట తన అనుభవాలు, జ్ఞాపకాలను గుదిగుచ్చి అందించిన నసీరుద్దీన్, ఔత్సాహిక నటులకు ‘మేడీజీ’ తరహా పాఠాలను రాయాలని సంకల్పించడం విశేషమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement