నౌ అండ్ దెన్ | Politician and the Statesman Exhibition of painting | Sakshi
Sakshi News home page

నౌ అండ్ దెన్

Published Tue, Nov 18 2014 11:43 PM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

నౌ అండ్ దెన్ - Sakshi

నౌ అండ్ దెన్

నాటికీ... నేటికీ... రాజకీయ నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా చూపారు పి.రవికుమార్. ప్రింట్ మేకింగ్‌లో స్పెషలైజేషన్ చేసిన రవికుమార్ వర్ణచిత్రాల ఎగ్జిబిషన్ ‘పొలిటీషియన్ అండ్ ద స్టేట్స్‌మన్’ వినూత్నంగా ఉంది. బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో... ఒకప్పటి రాజకీయ నాయకులపై ఉన్న అభిమానం, గౌరవం ఇప్పుడు ఎందుకు లేవన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాలు మలిచారు రవి. దేశ అభివృద్ధిని స్టేట్స్‌మన్ ఆకాంక్షిస్తుంటే... పొలిటీషియన్స్ విధానం మాత్రం మరోలా ఉందనే భావంతో వీటిని గీశారు. ఈ నెల 27 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement