వెడ్డింగ్ ప్లాన్! | Romantic tocuh turns to wedding plan | Sakshi
Sakshi News home page

వెడ్డింగ్ ప్లాన్!

Published Sat, Jan 17 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

వెడ్డింగ్ ప్లాన్!

వెడ్డింగ్ ప్లాన్!

నాలుగేళ్లుగా నడుస్తున్న డేటింగ్‌షిప్‌కు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టారు ఎమ్మాస్టోన్, అండ్రూ గార్‌ఫీల్డ్. ఇప్పటి వరకు వీరి రొమాన్స్‌పై వచ్చిన రూమర్లకు తెరదించుతూ... ప్రేమాయణానికి శుభం కార్డు వేయనున్నారని ఓ వెబ్‌సైట్ కథనం. ఇన్నాళ్లూ రొమాంటిక్ టచ్‌లో ఉన్న ఇద్దరూ... వచ్చే సమ్మర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వాస్తవానికి గత ఏడాది మేలోనే ముహూర్తం పెట్టుకున్నారట. కానీ... అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందట. ఈసారి రోమ్‌లో సిటీ హాల్ బుక్ చేద్దామనుకున్నాడట అండ్రూ. కానీ ఎమ్మా మాత్రం... ఈ అకేషన్‌ను మరింత గ్రాండ్‌గా, అంతకు మించి మెమరబుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని యోచిస్తుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement