నాన్న మెచ్చిన దారిలో.. | Sakshi Cityplus talks to Srihari sons | Sakshi
Sakshi News home page

నాన్న మెచ్చిన దారిలో..

Published Tue, Jul 29 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

నాన్న మెచ్చిన దారిలో..

నాన్న మెచ్చిన దారిలో..

‘ నాన్ననే నవ్ముకం దూరమై నెలలు గడుస్తున్నాయి. ఇన్నాళ్లూ అపనవ్ముకంతో కాలం గడిపిన మేవుు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. నాన్న ఆశ యూలు నిలబెట్టే ప్రయుత్నంలో ఉన్నాం’ అని చెబుతున్నారు రియుల్ స్టార్ శ్రీహరి తనయుులు శశాంక్, మేఘాంశ్. నాన్న మెచ్చిన దారిలో వెళ్తున్నావుంటున్న వీరిని ‘సిటీప్లస్’ పలకరించింది.
 
 మేఘాంశ్: నాన్న అన్ని సౌకర్యాలతో ఇంట్లోనే పెద్ద జిమ్ ఏర్పాటు చేశారు. నేను, అన్న ప్రతి రోజూ గం టల తరబడి ఎక్సర్‌సైజ్‌లు చేసేవాళ్లం. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో నాన్న చెప్పేవారు. అన్న నాన్నతో కలసి పోటాపోటీగా ఎక్సర్‌సైజ్ చేసేవాడు. నాన్న పోయాక అన్న ఇప్పుడు జిమ్‌ను మళ్లీ ప్రారంభించాడు. నాన్న జ్ఞాపకాలతో జిమ్‌లో గడుపుతున్నాం.
 
 శశాంక్: మేమంటే నాన్నకు చాలా ఇష్టం. మాకు కూడా నాన్నంటే ఎంతో ఇష్టం. మమ్మల్ని స్నేహితుల్లానే చూసేవారు. నన్ను డెరైక్టర్ చేయాలని, తమ్ముడిని హీరో చేయాలని నాన్నకు కోరికగా ఉండేది. అమ్మ మాత్రం నన్ను డాక్టర్‌గా, తమ్ముడిని లాయర్‌గా చూడాలనుకునేది. నాన్న పోయాక అమ్మ ఆలోచనలూ మారాయి. నాన్న కోరిక మేరకే మమ్మల్ని డెరైక్టర్‌గా, హీరోగా చేయాలనుకుంటోంది.
 -  శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement