షేర్ ఎ పంజాబ్ | Sher e Punjab | Sakshi
Sakshi News home page

షేర్ ఎ పంజాబ్

Published Fri, Jan 9 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

షేర్ ఎ పంజాబ్

షేర్ ఎ పంజాబ్

దాబా అనగానే గుర్తొచ్చేది పంజాబ్. నగర వాసులకు పంజాబీ దాబా రుచులను పంచేందుకు ‘షేర్ ఎ పంజాబ్’ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది తాజ్‌బంజారా.  పక్కా దాబా స్టైల్‌లో అలంకరించిన ‘కెబాబ్ ఎ బహార్’ రెస్టారెంట్‌లో ప్రముఖ చెఫ్ బిలాల్ నేతృత్వంలోని నిపుణులైన చెఫ్‌ల బృందం పంజాబీ డిష్‌లను వండి వడ్డిస్తోంది. ఈనెల 18 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో సంప్రదాయ పంజాబీ వంటకాలతోపాటు దేశవ్యాప్త  ప్రత్యేక వంటకాలు సాయంత్రం 7.30  నుంచి రాత్రి  11.30 గంటల వరకు విందు చేయనున్నాయి.
 - సాక్షి, సిటీ ప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement