![బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు](/styles/webp/s3/article_images/2017/09/2/81419188348_625x300.jpg.webp?itok=Wyfwheq6)
బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు
వివాహేతర సంబంధాలు లేవనడం మూర్ఖత్వమే అవుతుందని బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు చెబుతోంది. వివాహేతర సంబంధాలు నిజజీవితంలోనూ ఉన్నాయని, వాటి ఆధారంగా తీసే సినిమాలనూ జనం ఆమోదిస్తున్నారని అంటోంది. ఉన్నట్టుండి ఈ సోది అంతా ఎందుకు చెబుతోందనుకుంటున్నారా..? వివాహేతర సంబంధమే కథాంశంగా రూపొందుతున్న ‘ఇష్క్ కభీ కరియో నా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది మరి!