![సెక్స్‌వర్కర్ పాత్రలో.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51415127321_625x300.jpg.webp?itok=VNfivseo)
సెక్స్‌వర్కర్ పాత్రలో..
బెంగాలీ బ్యూటీ రైవూ సేన్ త్వరలోనే తెరకెక్కనున్న ‘బాలీవుడ్ డెయిరీస్’లో సెక్స్‌వర్కర్ పాత్రలో కనిపించనుంది. కొన్నాళ్లుగా బెంగాలీ సినివూలతో బిజీబిజీగా ఉంటున్న ఆమె, ‘చిల్డ్రన్ ఆఫ్ వార్’ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత దొరికిన ఈ అవకాశం ఎగ్జయిటింగ్‌గా ఉందంటూ రైవూ ‘ట్విట్టర్’లో అభివూనులకు తెలిపింది. కోల్‌కతాలో పేరుమోసిన రెడ్‌లైట్ ఏరియూలోని సెక్స్‌వర్కర్ పాత్రలో రైవూ ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.