వీరనారి లక్ష్మీ సెహగల్.. | Viranari Lakshmi Sehgal .. | Sakshi
Sakshi News home page

వీరనారి లక్ష్మీ సెహగల్..

Published Sun, Apr 19 2015 11:50 PM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

వీరనారి లక్ష్మీ సెహగల్.. - Sakshi

వీరనారి లక్ష్మీ సెహగల్..

కెప్టెన్ లక్ష్మీ సెహగల్.. భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున...

కెప్టెన్ లక్ష్మీ సెహగల్.. భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ఆమె నేతాజీ సైన్యంలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగారు. ఈ వీరనారి ఘన చరిత్రను గుర్తుచేసుకుంటూ ‘రిమెంబరింగ్ కెప్టెన్ లక్ష్మీ సెహగల్’ పేరుతో బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ ప్రోగ్రామ్‌లో..

లక్ష్మీ సెహగల్ కూతురు రాజకీయ ప్రముఖురాలు సుభాషిని అలీ.. తల్లితో తన జ్ఞాపకాలను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత లక్ష్మీ సెహగల్ జీవిత విశేషాలపై ఫిల్మ్‌మేకర్ షాద్ అలీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. ప్రవేశం ఉచితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement