‘హాయి’యన్! లెక్-డెమ్! | What is the Hawaiian guitar? | Sakshi
Sakshi News home page

‘హాయి’యన్! లెక్-డెమ్!

Published Sun, Sep 28 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

‘హాయి’యన్! లెక్-డెమ్!

‘హాయి’యన్! లెక్-డెమ్!

అందరికీ అన్నీ తెలీవు కదా! తెలియని కొన్నిటిపై ఆసక్తి ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు ఆధునిక శాస్త్రవిజ్ఞానం సమకూర్చిన సౌలభ్యం ‘లెక్-డెమ్’! లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేషన్ (ప్రసంగమూ ప్రదర్శన)!  హవాయియన్ గిటార్‌పై హిందుస్థానీ సంగీతాన్ని పలికించిన తొలి వ్యక్తి జయవంత్ నాయుడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఆర్ట్ ఫెస్టివల్‌లో ఆ అద్భుతాన్ని ప్రదర్శించి మన్ననలందుకున్నారు! ఇంతకీ గిటార్ ఏమిటి? హవాయియన్ గిటార్ ఏమిటి? హిందుస్తానీ సంగీతాన్ని విన్పించడానికి ఆ పరికరాన్ని ఏవిధంగా మార్చుకున్నాడు? తదితర ప్రశ్నలు వేశారు ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో వివిధ దేశాల విద్యార్థినీ విద్యార్థులు. లెక్-డెమ్ ద్వారా వివరించాడు మన హైదరాబాదీ జయవంత్ నాయుడు!

- కల్చరల్ కరస్పాండెంట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement