ది వైల్డ్ బ్లూ యోండర్ | Wild Blue yondar | Sakshi
Sakshi News home page

ది వైల్డ్ బ్లూ యోండర్

Published Thu, Apr 9 2015 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

ది వైల్డ్ బ్లూ యోండర్

ది వైల్డ్ బ్లూ యోండర్

బ్రాడ్ డౌరిఫ్, మార్టిన్ లో,  రోజర్ డీల్, టెడ్ స్వీట్‌సర్ తదితరులు నటించిన ఈ ఆంగ్ల చిత్రానికి జర్మనీకి చెందిన వార్నర్ హెర్జాగ్ దర్శకుడు.
 కథ కూడా వార్నరే సమకూర్చాడు. చాలా ఏళ్ల కిందట వాటర్ వరల్డ్ నుంచి భూమిపైకి వచ్చిన ఓ గ్రహాంతర వాసి చుట్టూ తిరిగే సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీ ఇది. 81 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఈ నెల 15 సాయంత్రం 6.30 గంటలకు బంజారాహిల్స్  గోథెజెంత్రమ్‌లో ప్రదర్శిస్తున్నారు. ప్రవేశం ఉచితం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement