పుష్కర దానాలు...
1. వెండి, బంగారం, భూమి, ధాన్యం దానంగా ఇవ్వాలి.
2. వస్త్రాలు, గోవులు, మణిమాణిక్యాలు, ఉప్పు దానం చేయాలి.
3. గుర్రం, పాలు, తేనె, పానకం దానమివ్వాలి
4. నెయ్యి, నూనె, పండ్లు, ఆకుకూరలు దానం చేయాలి
5. ధాన్యం, నాగలి, గేదె, ఎద్దు దానంగా ఇవ్వాలి
6. గంధం, కస్తూరి, పచ్చకర్పురం వంటి సుగంధద్రవ్యాలు దానమివ్వాలి.
7. గృహం, శయ్యాదానం. ఉయ్యాల, పీటలాంటి చెక్కతో చేసిన ఉపకరణాలను దానం చేయాలి.
8. కందమూలాలు, పువ్వులు, తియ్యటి పండ్లు దానం చేయాలి
9. రత్నాలు, కంబళ్లు దానమివ్వాలి
10. వెండి, ముత్యాలు, పగడాల దానం చేయాలి.
11. యజ్ఞోపవీతాలు, పుస్తకాలు, వస్త్రాలు, తాంబూల దానం చేయాలి.
12. దశదానాలు, షోడశ మహాదానాలు, సాలగ్రామ దానాలు,
ఆమశ్రాద్ధం, అన్నశ్రాద్ధం, హిరణ్యశ్రాద్ధాలను నిర్వహించాలి.