తెలుగులో గ్యాప్ తమిళంతో భర్తీ
ఓ లుక్కేస్తారా!
సమంతకు టాలీవుడ్ కొంత విరామాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తెలిసిన స్టార్లు ఈ విరామాన్ని మరోలా మలుచుకుంటు న్నారు. సమంత మాత్రం తమిళరంగం వైపు ఓ చూపు విసిరింది. ఇప్పుడామె చేతిలో తమిళ సినిమాలు దండిగానే ఉన్నట్లు సమాచారం. అయితే అవేవీ తెలుగు సినీరంగం ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. ఇక్కడ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌లో సగానికే తమిళ సినిమాలు చేస్తోందట.