తిరుమల: తిరుమలలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. సోమవారం మధ్యాహ్నం శ్రీవారి పాదాలు సమీపంలో సుమో, ఇండికా కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. గాయపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన దినేష్‌తో పాటు, ఓ చిన్నారి ఉంది. క్షతగాత్రులను స్థానిక అశ్వని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
శ్రీవారి పాదాల వద్ద రెండు కార్లు ఢీ
Published Mon, Apr 11 2016 1:44 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement