రామగుండం మార్గంలో రైళ్ల రద్దు | 6 trains canceled due to track works | Sakshi
Sakshi News home page

రామగుండం మార్గంలో రైళ్ల రద్దు

Published Sat, Jan 30 2016 9:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

6 trains canceled due to track works

రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం మార్గంలో శనివారం ఆరు రైళ్లను రద్దు చేశారు. రామగుండం - రాఘవాపూరం మధ్య మూడో లైన్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే గేటును ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ పుష్‌పుల్, రామగిరి పాసింజర్, సింగరేణి పాసింజర్, నాగ్‌పూర్ పాసింజర్ రైళ్లను శనివారం రద్ధు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement