అలాగే ఇండియన్ బ్యాంకు ఎండీ ఎంకే జైన్, బ్యాంకు తిరుమల బ్రాంచి మేనేజర్ సురేంద్రబాబు, నటుడు చంటి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Published Sun, Mar 12 2017 7:44 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ముంబయి, గోహతి, ఒడిస్సా హైకోర్టు న్యాయమూర్తులు వీకే తహిల్ రామిని, గౌహతి, సుమత్‌శ్యామ్, ఎస్‌కే మిశ్రాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Advertisement
Advertisement