పోలీసుల అదుపులో సత్తూసింగ్ ? | cyberabad police arrest sattusingh? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో సత్తూసింగ్ ?

Published Sat, Dec 10 2016 7:57 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

cyberabad police arrest sattusingh?

హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో పేక మేడలా కుప్పకూలిన ఏడు అంతస్తుల బిల్డింగ్ యజమాని తుల్జరామ్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూసింగ్‌ను సైబరాబాద్ పోలీసులుశనివారంఅదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. టోలిచౌకిలో నివాసముండే సత్తూసింగ్ అయ్యప్ప స్వామి మాల విరమణ కోసం శబరికి వెళ్లి వస్తుండగా కొచ్చిన్‌లో పట్టుకున్నట్టు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ఏ సమాచారం వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement