శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | deputy cm KE krishna murthy visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Published Wed, Jan 27 2016 9:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

deputy cm KE krishna murthy visits tirumala

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement