బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
Published Sat, Dec 10 2016 5:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
విజయవాడ: బీజేపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మేరకు రాజీనామ లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపినట్లు వెల్లడించారు. తదుపరి కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.
Advertisement
Advertisement