ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతున్న వెలగపూడి ప్రాంతాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం పరిశీలించారు.
ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతున్న వెలగపూడి ప్రాంతాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన సచివాలయ పనులు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఇంజనీర్లను నియమించుకోవాలని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను ఆదేశించారు.