పేకాట శిబిరంపై దాడి: మాజీ కౌన్సిలర్ అరెస్టు
Published Sat, Jan 16 2016 8:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
హైదరాబాద్: నగరంలోని గౌలిగూడ చమన్ ప్రాంతంలోని షిరిడీ లాడ్జిపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పలువురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలోమాజీ కౌన్సిలర్ సహా పలువురు రాజకీయ నేతలు ఉన్నట్లు సమాచారం. నిందితులను పోలీసులు స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement