వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం పెన్నానది బ్రిడ్జి సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో గంగాధరం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదం: నలుగురికి గాయాలు
Published Thu, Feb 11 2016 11:01 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement