చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు | Nine injured in road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published Tue, Aug 9 2016 7:09 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Nine injured in road accident

- 9 మందికి గాయాలు
రాయచోటి(వైఎస్సార్ జిల్లా)
 వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం చిన్నమండెం వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు వేగంగా వెళుతూ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాయచోటి డిపోకు చెందిన బస్సు కలిచెర్ల గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలినవారిని మరో బస్సులో గమ్యస్థానం చేర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement