వరంగల్ : వరంగల్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రంలలో ఈవీఎంలు మొరాయించాయి. భూపాలపల్లిలోని 17వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల మొరాయించాయి. అలాగే ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి... ఈవీఎంలను సరి చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది.