ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థలు ఆందోళనకు చేపట్టారు. అయితే విద్యార్థుల చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రక్తత చోటు చేసుకుంది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.