చెరువులో పడి బాలుడు మృతి | The boy died in the Pond in Khammam district | Sakshi
Sakshi News home page

చెరువులో పడి బాలుడు మృతి

Published Sun, Sep 17 2017 4:58 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

The boy died in the Pond in Khammam district

ఎర్రుపాలెం: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందాడు.  ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఎర్రూపాలెం మండలంలోని రామన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్నకొత్తపల్లి కార్తీక్‌(11)  కొత్తపల్లి సత్యంబాబు- శారద దంపతులకు రెండో కుమారుడు. తన స్నేహితులతో కలిసి బహిర్బూమికి చెరువు వద్దకు వెళ్లాడు.

చెరువులో పొక్లెనుతో తీసిని నీటి గుంతలోకి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. అతనితో ఉన్న స్నేహితులు వెంటనే ఆ పిల్లవాడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement