రూ.కోటిపైగా విలువైన గంజాయి స్వాధీనం | value of one crore Cannabis seized | Sakshi
Sakshi News home page

రూ.కోటిపైగా విలువైన గంజాయి స్వాధీనం

Published Sat, Jul 11 2015 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

value of one crore Cannabis seized

విశాఖ:అక్రమంగా తరలిస్తున్న రూ.1 80 కోట్ల విలువైన గంజాయిని ఆంధ్రా-ఒడివా సరిహద్దు వద్ద స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. కొంతమంది మూఠాగా ఏర్పడి 600 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా చిత్రకొండ వద్ద పోలీసులకు దొరికిపోయారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ఆ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement