నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ హోదా పోరు | YSRCP to hold dharnas across AP over special status | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ హోదా పోరు

Published Sat, Oct 17 2015 9:14 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP to hold dharnas across AP over special status

హైదరాబాద్: ఏపీకి  ప్రత్యే హోదా కోరూతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరును ఉద్రిక్తం చేసింది. ఇందులో భాగంగా శనివారం నుంచి ఈ నెల 21 వరకు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టనున్నారు. 18 వ తేదీన ర్యాలీలు, అనంతరం సమావేశాలు నిర్వహిస్తారు. 19 న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, 20 న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. 21 వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపడతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేయాలని పార్టీ ఈ కార్యక్రమాలను చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement