సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ | 2.5 kgs of worth Gold stolen in Secenderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ

Published Fri, Feb 12 2016 10:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

2.5 kgs of worth Gold stolen in Secenderabad

రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ అయింది. గోల్డ్ వ్యాపారం చేసే వ్యక్తి అసిస్టెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున బంగారం చోరీ చేశారు. ఈ సంఘటన మోండా మార్కెట్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది.

వరగంల్‌కు చెందిన గోల్డ్ బిజినెస్ మెన్ అసిస్టెంట్తో మాట కలిపిన దొంగలు అతని దృష్టిమరల్చి 2.5 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతో బంగారం యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement