2 కిలోల బంగారం స్వాధీనం | 2 kg of gold seized | Sakshi
Sakshi News home page

2 కిలోల బంగారం స్వాధీనం

Published Wed, Mar 8 2017 2:29 PM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM

2 kg of gold seized

హైదరాబాద్‌: నమ్మకంగా పని చేస్తున్న ఓ వ్యక్తి తన యజమానిని మోసం చేశాడు. బంగారం వ్యాపారి వద్ద పని చేస్తున్న చేతన్‌ మాలి అనే వ్యక్తి తన యజమాని ఇచ్చిన 2 కిలోల బంగారాన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చకుండా దొంగతనం చేశాడు. దీంతో బాధితుడు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు కిలోల బంగారం రికవరీ చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య వివరాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement