పరిశ్రమల్లో తనిఖీలు: బాల కార్మికులకు విముక్తి | 20 child labour released in sultan shahi area hyderabad | Sakshi
Sakshi News home page

పరిశ్రమల్లో తనిఖీలు: బాల కార్మికులకు విముక్తి

Published Fri, Apr 3 2015 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

20 child labour released in sultan shahi area hyderabad

హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలోని గాజు పరిశ్రమల్లో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న 20 మంది బాల కార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారందరిని సాధ్యమైనంత త్వరగా బీహార్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గాజు పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement