ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం | Actress Madhumita Likes to Old City! | Sakshi
Sakshi News home page

ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం

Published Sun, Jan 10 2016 5:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం

ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం

ఇంటర్ నుంచి సిటీలోనే ఉంటున్నాను. కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. అప్పుడు కోఠి, చార్మినార్ నా షాపింగ్ అడ్డాలు. మట్టి గాజులంటే చాలా ఇష్టం. రంగు రంగుల మట్టిగాజులు కొని దాచుకునేదాన్ని. నా ఫేవరేట్ హిస్టారికల్ స్పాట్ కూడా చార్మినారే. నాకు చార్మినార్ ఎక్కాలని ఉండేది కానీ అప్పుడు అనుమతించే వారు కాదు. ఇప్పుడు వెళ్దామంటే సెలబ్రిటీని. ఇక నా కోరిక తీరని కలగా మిగిలిపోయింది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై వెలుగుల్లో నడుచుకుంటూ వెళ్లడమంటే చాలా చాలా ఇష్టం.

గోకుల్ చాట్ మా హ్యాంగవుట్ అడ్డా. ఫ్రెండ్స్ అందరం అక్కడ కలుసుకుని చాట్ తినేవాళ్లం. సిటీలో వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఏటా ఈ పండక్కి సిటీలో తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.
         - మధుమిత, సినీనటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement