స్వగృహానికి ఏడిద భౌతికకాయం | adida nageswara rao body reached his house in filmnagar | Sakshi
Sakshi News home page

స్వగృహానికి ఏడిద భౌతికకాయం

Published Mon, Oct 5 2015 9:44 AM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

స్వగృహానికి ఏడిద భౌతికకాయం - Sakshi

స్వగృహానికి ఏడిద భౌతికకాయం

హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయన్ని ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరగనున్నాయి. పలువరు సినీ ప్రముఖులు ...ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement