
ఏపీ రాజధాని ప్రాంతంలో స్వల్ప మార్పులు
హైదరాబాద్: నవ్యాంధ్ర క్యాపిటల్ రీజియన్ స్వరూపాన్ని ఏపీ సర్కార్ కాస్త మార్చేసింది. సీఆర్డీఏ పరిధి 7,068 చ.కి.మీ నుంచి 8,352 చ.కి.మీటర్లకు ప్రభుత్వం పెంచేసింది. కొత్తగా 1,400 చ.కి.మీ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏలో కలిపింది. గతంలో పేర్కొన్న ప్రాంతంలో 116 చ.కి.మీ ప్రాంతాన్ని రాజధాని ప్రాంత పరిధి నుంచి తప్పించింది.
సీఆర్డీఏ నుంచి తప్పించిన ప్రాంతాలు ఇవే:
అంగలూరు, ఉడ్లవల్లేరు, వేముకుంట, కల్వపూడి, చిత్రం, పెంజేంద్ర, గొరిజవోలుగుంటపాలెం, నాదెండ్ల, మదల