హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు | andhra pradesh cm chandrababu naidu reaches hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

Published Sat, Aug 8 2015 10:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

andhra pradesh cm chandrababu naidu reaches hyderabad

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు టర్కీ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరారు. ఈ నెల 1వ తేదీన చంద్రబాబు టర్కీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement