పదో తరగతి 2016 జూన్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
హైదరాబాద్ : పదో తరగతి 2016 జూన్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్’లో చూసుకోవచ్చు.