రంగస్థల యువ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం | Applications invited to Drama artists | Sakshi
Sakshi News home page

రంగస్థల యువ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Thu, Mar 5 2015 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

Applications invited to Drama artists

హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేసే జేఎల్.నరసింహారావు రంగస్థల యువ పురస్కారానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పురస్కారానికి 18-35 ఏళ్ళ వయస్సు గల యువత దరఖాస్తు చేసుకోవచ్చు. 2014లో నాటక రంగంలోని వివిధ విభాగాల్లో చేసిన కృషిని వివరిస్తూ దరఖాస్తును ఈ నెల 16లోగా పంపాలి.

ఈ నెల 27న జరిగే ప్రపంచ రంగస్థల దినోత్సవంలో పురస్కారాన్ని అందచేస్తారు. వివరాలకు 09246194209 నంబర్‌లో సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement