
రాజకీయ కుట్రకు వేదికగా అసెంబ్లీ
శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయిం పుల ఫిర్యాదులను పెండింగ్‌లోపెట్టి టీడీపీ సభ్యులను స్పీకర్ టీఆర్‌ఎస్‌లోకి విలీనమెలా చేస్తారు?
శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయిం పుల ఫిర్యాదులను పెండింగ్‌లోపెట్టి టీడీపీ సభ్యులను స్పీకర్ టీఆర్‌ఎస్‌లోకి విలీనమెలా చేస్తారు? పార్టీ ఫిరాయిం చిన వారిపై అనర్హత వేటు వేయాలని, రాజీనామాలను ఆమోదించాలని పలుమార్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. 20 నెలలుగా ఫిర్యాదులను పక్కకు పెట్టిన స్పీకర్.. ఎర్రబెల్లి ఇచ్చిన లేఖకు వెంటనే స్పందించి హడావుడిగా పరిగణలోకి తీసుకోవడంలో ఆంతర్యమేమిటి? రాజకీయ కుట్రకు శాసనసభ వేదిక కావడం దురదృష్టకరం.
- రేవంత్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే