చెత్తకుండీలో ఆడశిశువు | baby girl found in dust bin | Sakshi
Sakshi News home page

చెత్తకుండీలో ఆడశిశువు

Published Sun, May 15 2016 10:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

baby girl found in dust bin

హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్లోని చంపాపేట ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ఓ ఆడశిశువు లభ్యమైంది. కనికరంలేని వ్యక్తులు సుమారు మూడు నెలల శిశువును వదిలివెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న వారికి ఏడుపు వినిపించటంతో గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న కంచన్‌భాగ్ పోలీసులు 108 వాహనంలో శిశువును ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement