ఆడపిల్ల పుట్టిందని.. | 'My In-laws are torturing me for giving birth to a girl' | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని..

Published Thu, May 26 2016 3:19 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

'My In-laws are torturing me for giving birth to a girl'

హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భర్త ఇంటివారు తనను ఇంట్లోకి రానివ్వడంలేదని ఓ మహిళ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. నగరానికి చెందిన అర్చన అనే మహిళకు ఆడపిల్ల పుట్టడంతో.. భర్త ఇంటివారు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితురాలు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం రంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు పంపించింది. ఈ విషయం పై జూన్ 16లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement