బ్యాటరీ కార్లు ఢీకొని చిన్నారికి గాయాలు | battery cars hit, child injured | Sakshi
Sakshi News home page

బ్యాటరీ కార్లు ఢీకొని చిన్నారికి గాయాలు

Published Wed, May 13 2015 7:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

battery cars hit, child injured

హైదరాబాద్: సాయంత్రం వేళ సరదాగా ఆడుకోవాలని పార్కుకు వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లుంబినీ పార్కులో బుధవారం సాయంత్రం రెండు బ్యాటరీ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement