క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో బెట్టింగ్ నడుస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు బుధవారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షల నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగ్ ముఠా అరెస్ట్
Published Wed, May 25 2016 10:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement