'అక్రమ కారకులు టీఆర్ఎస్లో చేరారు' | bjp leader laxman slams trs govt over Illegal structures collapsing | Sakshi
Sakshi News home page

'అక్రమ కారకులు టీఆర్ఎస్లో చేరారు'

Published Tue, Sep 27 2016 1:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:11 PM

'అక్రమ కారకులు టీఆర్ఎస్లో చేరారు' - Sakshi

'అక్రమ కారకులు టీఆర్ఎస్లో చేరారు'

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన బండారీ లేఅవుట్లో సహాయక చర్యలు చేపట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. 
 
హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అక్రమ కట్టడాలకు కారణమైనవారు టీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ నిధులను ఆర్టీసీకి తరలించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. హైదరాబాద్పై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement