సాక్షి, హైదరాబాద్: పాఠ్య పుస్తకాల సరఫరాకు సంబంధించిన సమస్యలు, సమా చారాన్ని అందించేందుకు 18004257462 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాకపోయినా, ఏమైనా సబ్జెక్టుల పుస్తకాలు రావాల్సి ఉన్నా ఈ నంబర్ ని సంప్రదించాలని కోరారు. మండల కేంద్రాలకు వచ్చే పాఠ్య పుస్తకాల్లో తమకు అవసరమైన పుస్తకాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత హెడ్‌మాస్టర్లదేనన్నారు.
పుస్తకాలు రాలేదా.. ఫోన్ చేయండి..
Published Thu, Mar 23 2017 1:55 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement