ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో కారు బోల్తా | car accident in shamshabad airport road | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో కారు బోల్తా

Published Sat, Apr 22 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

car accident in shamshabad airport road

- ఇద్దరికి తీవ్ర గాయాలు
 
రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ ముందు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఇండిగో ఎయర్‌లైన్స్‌కు చెందిన మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనం శ్రీశైలం హైవే వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఎయిర్‌పోర్ట్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement