'క్రీడా విధానంలో మార్పులు చేయాలి' | change on sports policy, says N indrasena reddy | Sakshi
Sakshi News home page

'క్రీడా విధానంలో మార్పులు చేయాలి'

Published Sat, Aug 20 2016 11:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

change on sports policy, says N indrasena reddy

హైదరాబాద్ : క్రీడా విధానంలో మార్పులు చేయాల్సి అవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ... కోచ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే క్రీడాకారులకు ఇచ్చే పారితోషకంలో కోచ్లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. గ్యాంగ్స్టర్ నయిమ్ కేసును సీబీఐకీ అప్పగించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement