సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు | cm kcr wishes to saddula bathukamma | Sakshi
Sakshi News home page

సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Published Sat, Oct 8 2016 3:51 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు - Sakshi

సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రకృతి మాత సహకరించడంతో కురిసిన వర్షాలతో గ్రామాల్లో చెరువులు నీటితో నిండి జలకళను సంతరించుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపుతుందని ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement