భూకుంభకోణంపై ప్రధానికి ఫిర్యాదు: టీడీపీ | Complaint to Prime Minister about Miyapur land scam | Sakshi
Sakshi News home page

భూకుంభకోణంపై ప్రధానికి ఫిర్యాదు: టీడీపీ

Published Fri, Jun 9 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

Complaint to Prime Minister about Miyapur land scam

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని, అపాయింట్‌మెంట్‌ దొరికితే రాష్ట్రపతిని కూడా కలుçస్తామని టీటీడీపీ నేతలు ఎల్‌.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు.

గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని, మియాపూర్‌ భూ కుంభకోణం దానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement